: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
గురువారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.30,150 ఉంటే, ముగింపు ధర రూ. 30,
100 పలికింది. విజయవాడలో ఆరంభ ధర రూ.29,460
వద్ద ప్రారంభమై, రూ.29,650
వద్ద క్లోజ్ అయింది.
ప్రొద్దుటూరులో రూ.29,550
వద్ద ప్రారంభమై, రూ.29,650 వద్ద ముగిసింది.
ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.29,430 ఉంటే, ముగింపు ధర రూ.29,710గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,400 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,600
వద్ద ముగిసింది.
ఇక మార్కెట్ లో వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.56,350 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.51,400 పలికింది.