: వెంకయ్యనాయుడితో చంద్రబాబు భేటీ
బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడితో ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. నేడు ఎన్డీఏ సమావేశం జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో బాబు భేటీ అవుతారు.