ఉద్యాన పంటలకు ప్రభుత్వ నష్టపరిహారం విడుదలయింది. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యాన పంటల రైతులకు చెల్లించేందుకు గాను రూ.39.78 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.