: టెస్టు సీరిస్ కు ఈనెల 10న జట్టు ఎంపిక
త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్ననాలుగు టెస్టుల సీరిస్ కు గాను భారత జట్టును ఈ నెల 10న ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబయిలో ఆదివారం సమావేశం కానుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలే తెలిపారు.
కమిటీ ఎంపిక చేసిన జట్టు జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ నెల 15 నుంచి 18 వరకు సన్నాహక మ్యాచ్ లు ఆడుతుందనీ, ఇందులో భారత యువ పేసర్లు కూడా పాల్గొంటారని జగ్దాలె చెప్పారు. ఈ నెల 22న తొలి టెస్టు జరుగుతుందన్నారు. కాగా, ఈసారి బోర్డు ఎంపిక చేసిన