: సంకీర్ణ ప్రభుత్వాలతో ఇబ్బందనే పూర్తి మెజారిటీ ఇచ్చారు: సుబ్బరామిరెడ్డి


దేశంలో ఇప్పటివరకు ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలతో ఇబ్బందనే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి అన్నారు. ప్రభుత్వ సుస్థిరత కోసం పూర్తి మెజారిటీ ఇచ్చారని చెప్పారు. గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్ తో సుబ్బరామిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 29 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి సోనియా, రాహుల్ బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు.

  • Loading...

More Telugu News