: భారత్ వెలిగిపోనుంది: ఐశ్వర్యారాయ్
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో... భవిష్యత్తులో దేశం విజయం దిశగా పయనించనుందని బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఎంతో ఆశాజనకంగా ఉన్నారని, భారత్ వెలిగిపోనుందని ఆమె చెప్పారు. కొత్త ప్రధానిగా మోడీకి స్వాగతం పలికారు.