ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందడం, పర్యవసానాలపై ఈ భేటీలో సమీక్ష నిర్వహించనున్నారు.