: నేడు వైఎస్సార్సీపీ నూతన ఎంపీల బృందంతో మోడీని కలవనున్న జగన్


కాబోయే ప్రధాని నరేంద్రమోడీని వైఎస్సార్సీపీ నూతన ఎంపీల బృందం ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు కలవనుంది. లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో మోడీని కలసి అభినందనలు తెలియజేయనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లోని అస్పష్టతను తొలగించాలని ఎంపీల బృందం ఆయనకు విజ్ఞప్తి చేయనుంది.

  • Loading...

More Telugu News