: కేసీఆర్ కు మోడీ శుభాకాంక్షలు


టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు కాబోయే ప్రధాని నరేంద్రమోడీ నిన్న (ఆదివారం) ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆయన ఆహ్వానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాధ్ సింగ్ కూడా కెసీఆర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News