: కేసీఆర్ ను కలిసిన నిమ్మగడ్డ ప్రసాద్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నిమ్మగడ్డ ప్రసాద్ భేటీ అయ్యారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ.. కేసీఆర్ ను కలవడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే తెలంగాణ నేతలు మాత్రం... కేసీఆర్ కు అభినందనలు తెలపడానికి మాత్రమే నిమ్మగడ్డ వచ్చారని అంటున్నారు.

  • Loading...

More Telugu News