: రాష్ట్ర విభజన అంశాలపై గవర్నర్ సమీక్ష


రాష్ట్ర విభజన అంశాలపై గవర్నర్ నరసింహన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎస్, గవర్నర్ సలహాదారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News