: సెల్ ఫోన్... ఆ యువతి ప్రాణాలు తీసింది!


సెల్ ఫోన్ వల్లే ఆ యువతి ప్రాణాలు పోగొట్టుకుంది. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వెళ్తున్న ఆ యువతి రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే గేటు వద్ద ఇవాళ మధ్యాహ్నం చోటు చేసుకుంది. రైలు వస్తున్న విషయం గమనించకుండా ఫోన్ లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతున్నప్పుడు... హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్తున్న 'దురంతో ఎక్స్ ప్రెస్' ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News