: టీడీపీ నేత చైతన్యపై తుమ్మల వర్గీయుల దాడి


ఖమ్మం జిల్లా టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు, పార్టీ నేత చైతన్యపై దాడి చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించి తుమ్మల ఓటమికి కారణమయ్యారంటూ చైతన్యపై దాడికి పాల్పడ్డారు. దీంతో తుమ్మల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News