: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయప్రసాద్ రాజీనామా


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ నగర నేత మళ్ల విజయప్రసాద్ రాజీనామా చేశారు. విశాఖ నగర వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. రాజీనామాకు కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News