: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్... బెంగళూరులోనే!


టీ20 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోనే నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్-7 ఫైనల్ మ్యాచ్ ను ముంబైలో నిర్వహించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని గవర్నింగ్ కౌన్సిల్ తోసిపుచ్చింది. శనివారం జరిగిన సమావేశంలో బెంగళూరులోనే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించేందుకు గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News