: ముగ్గురిని చితకబాదిన గ్రామస్థులు


కృష్ణా జిల్లా తిరువూరు మండలం మల్యాల గ్రామంలో స్థానికులు ముగ్గురిని చితకబాదారు. గత కొంతకాలంగా గ్రామంలో చాలా మంది చనిపోతుండడడంతో క్షుద్రపూజలు చేస్తున్నారని అనుమానించి, గ్రామం చివర నివసించే ముగ్గురిపై వారీ దాడికి పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News