: వారణాసిలో మోడీ ప్రత్యేక పూజలు


కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆయన వెంట పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సన్నిహితుడు, పార్టీనేత అమిత్ షా ఉన్నారు. వారణాసి లోక్ సభ నుంచి మోడీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పూజ అనంతరం రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News