: విశాఖ తీరంలో రెండు చైనా నౌకలు


చైనా సైన్యం 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ' నావికాదళానికి చెందిన రెండు నౌకలు మొదటిసారి విశాఖ తీరానికి వచ్చాయి. భారత్ తో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనా నేవీ అధికారులు నాలుగు రోజులపాటు విశాఖతీరంలో పర్యటించనున్నారు. చైనా అధికారులకు భారత నావికాదళ సిబ్బంది చిన్నారులతో స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News