: నూతన విద్యుత్ టారిఫ్ ప్రకటన
రాష్ట్రంలో నూతన విద్యుత్ ఛార్జీల విధానాన్ని ప్రకటించారు. 50 యూనిట్ల లోపు వాడితే యూనిట్ కు రూ. 1.45 చొప్పున.. 51-100 యూనిట్ల లోపు వాడితే యూనిట్ కు రూ. 2.60 చొప్పున.. 101-200 యూనిట్ల లోపు వాడితే యూనిట్ కు రూ. 3.60 చొప్పున వసూలు చేస్తారు. తాజా ప్రకటన ద్వారా 200 యూనిట్ల లోపు వాడే వారికి పాత ఛార్జీలే అమలవుతాయని తెలుస్తోంది.