: వైసీపీకి అనుకూలంగా రఘువీరా పని చేశారు: జేసీ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేశారంటూ అనంతపురం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా ఎన్నికైన జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ కు ప్రజలు సమాధి కడతారన్న విషయం రుజువైందని చెప్పారు.