బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ ఏర్పాటుపై ఇందులో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ నుంచి కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు.