: కేంద్ర కేబినెట్ రద్దు తీర్మానం రెడీ


కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 15వ లోక్ సభను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనున్నారు. కేంద్ర కేబినెట్ తీర్మానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వెంటనే కేబినెట్ రద్దవుతుంది.

  • Loading...

More Telugu News