: ఈ విజయం బీజేపీది కాదు...యావద్దేశానిది: మోడీ


బీజేపీ సాధించిన ఈ విజయం తమ పార్టీ గొప్ప తనం వల్ల సాధ్యం కాలేదని భావి ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ విజయం యావద్భారత దేశానిదని అన్నారు. బీజేపీ కార్యకర్తల కృషి వల్లే కమలం వికసించిందని ఆయన అన్నారు. బీజేపీ గెలుపుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News