: చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా: గంటా


తమ పార్టీ అధినేత చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, తనకు ఏ పదవీ ఇవ్వకపోయినా బాధపడనని అన్నారు. విశాఖను హైదరాబాద్ ను తలదన్నేలా తయారు చేయడమే తన ధ్యేయమని గంటా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News