: ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు నివాళులు


సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దివంగత ఎన్టీఆర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఆయన ఘాట్ వద్ద పూలు వుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివచ్చారు. కాగా, త్వరలో బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News