ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ స్థానం నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టీ విక్రమార్క 12,700 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మోత్కుపల్లి నరసింహులు పోటీ పడ్డారు.