: మాయావతి ఓటమి...ఖాతా తెరవని బీఎస్పీ 16-05-2014 Fri 20:05 | ఉత్తరప్రదేశ్ ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. దీంతో యూపీలో బీఎస్పీ మట్టికరిచింది. పార్టీ అధినేత్రి మాయావతి ఓటమి పాలయ్యారు. యూపీలో బీఎస్పీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేకపోయింది.