: రాష్ట్రానికి చెందిన 9 మంది కేంద్ర మంత్రుల ఓటమి
మన రాష్ట్రానికి చెందిన 9 మంది కేంద్ర మంత్రులు పరాజయం పాలయ్యారు. కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు, జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ ఓటమి పాలైన వారిలో ఉన్నారు.