టీడీపీ ఖాతాలో మరో లోక్ సభ సీటు వచ్చి చేరింది. ఏలూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి మాగంటి బాబు విజయం సాధించారు.