: సికింద్రాబాద్ లోక్ సభ నుంచి దత్తాత్రేయ గెలుపు


సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ పై దాదాపు 50వేల మెజార్టీతో ఆయన గెలుపొందారు.

  • Loading...

More Telugu News