హైదరాబాదులోని మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కనకారెడ్డి ఇక్కడ విజయం సాధించారు.