గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. ఆయన ప్రత్యర్థి, టీడీపీ నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి విజయం సాధించారు.