: వివేక్ పై గెలిచిన ఉస్మానియా విద్యార్థి


పెద్దపల్లి లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వివేక్ పై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ 2 లక్షల 26 వేల పైగా ఓట్లతో విజయం సాధించాడు.

  • Loading...

More Telugu News