: మేజిక్ మార్కు దాటిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మేజిక్ మార్కు దాటింది. ఇప్పటి వరకు 88 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ విధమైన అడ్డంకి లేకుండా టీడీపీ సాధారణ మెజారిటీని సాధించింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే!