: మోడీకి ట్విట్టర్ లో రజనీ శుభాకాంక్షలు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీకి ట్విట్టర్ లో నటుడు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇక అటు తమిళనాడు లోక్ సభ స్థానాలో ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ఏఐడీఎంకే క్లీన్ స్వీప్ చేస్తున్నందుకు విషెష్ తెలిపారు.