: నాంపల్లిలో ఎంఐఎం విజయం 16-05-2014 Fri 15:56 | హైదరాబాదు, నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి జాఫర్ హుస్సేన్ మెరాజ్ తన ప్రత్యర్థులు వినోద్ కుమార్ (కాంగ్రెస్), ఫిరోజ్ ఖాన్ (టీడీపీ)లను మట్టికరిపించారు.