: ఆ తల్లీ కొడుకులు నలుగురూ గెలిచారు!
బళ్లు ఓడలు...ఓడలు బళ్లు అవడమంటే ఇదేనేమో... నిన్నటి వరకు అధికారాన్ని వెలగబెట్టిన యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఇకపై ప్రతిపక్షంలో కూర్చోనున్నారు. బీజేపీ నేతలుగా నిన్నటి వరకు ప్రతిపక్షంలో కూర్చున్న మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ త్వరలో అధికార పక్షంలో కూర్చోనున్నారు.