సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. పవన్ మద్దతు ఇచ్చిన టీడీపీ-బీజేపీ కూటమి విజయం సాధించడంతో ఈ మీడియా సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.