ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు.