: చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్ పురాలో ఎంఐఎం విజయం


హైదరాబాదు, చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. అలాగే ఆ పార్టీ అభ్యర్థులు చార్మినార్ లో అహ్మద్ పాషా ఖాద్రీ, బహదూర్ పురాలో మోజంఖాన్ గెలుపొందారు.

  • Loading...

More Telugu News