తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి మెదక్ ఎమ్మెల్యే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఆమెపై టీఆర్ఎస్ అభ్యర్థిని పద్మాదేవేందర్ రెడ్డి 9వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.