: చీపురుపల్లిలో బొత్స ఓటమి


విజయనగరం జిల్లా చీపురుపల్లి శాసనసభ స్థానం నుంచి పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని 10వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

  • Loading...

More Telugu News