: అమేధీ నుంచి రాహుల్ గాంధీ విజయం
అమేధీ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విజయం సాధించారు. లక్షా 92 వేల మెజారిటీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. తొలుత వెనుకబడ్డ రాహుల్ నెమ్మదిగా పుంజుకున్నారు. రౌండ్ రౌండ్ కూ ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ పోయిన రాహుల్ గాంధీ తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించారు.