: ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు 16-05-2014 Fri 12:20 | తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ స్థానాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుచుకున్నారు.