: సునీత లక్ష్మారెడ్డి ఓటమి... మదన్ రెడ్డి గెలుపు 16-05-2014 Fri 12:05 | మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఓటమిపాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి ఆమెపై 13,900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.