: వైఎస్సార్సీపీకి బోణీ కొట్టిన సుబ్బారావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బోణీ కొట్టింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానానికి పోటీచేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి సుబ్బారావు విజయం సాధించారు. తన సమీప టీడీపీ ప్రత్యర్థిపై సుబ్బారావు 2,300 ఓట్ల తేడాతో విజయం సాధించారు.