: తెలంగాణ తొలి ఫలితం టీఆర్ఎస్ దే


తెలంగాణ రాష్ట్రంలో తొలి ఫలితం వెలువడింది. భువనగిరి అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి శేఖర్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 13 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • Loading...

More Telugu News