: మహారాష్ట్రలోనూ కమల వికాసమే


మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 48 లోక్ సభ స్థానాలుండగా బీజేపీ, శివసేన 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ 6 స్థానాల్లో, మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఒక స్థానంలో, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

  • Loading...

More Telugu News