: సినీ నటుడు మురళీమోహన్ ఆధిక్యం 16-05-2014 Fri 10:26 | టీడీపీ నేత, సినీ నటుడు మురళీమోహన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మురళీమోహన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.