: ఖైరతాబాదులో బీజేపీ ఆదిక్యం


ఖైరతాబాదులో భారతీయ జనతాపార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి, తన సమీప ప్రత్యర్థి దానం నాగేందర్ పై 6 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం దిశగా పయనిస్తున్నారు.

  • Loading...

More Telugu News